మరుజన్మకై ఎదురు చూస్తున్నాను . . . . . . !

0
128

¤ నా ఆశలన్నీ అడియాశలైపోయాయి . . . !

నా ఊహలన్నీ వెలవెలబోయాయి . . . !

నువ్వు లేక . . . . . !

కంటిపాప నిద్రమాని కంటతడిపెడుతుంటే . . . ,

నా నీడ సైతం నను విడిచి పోతుంటే . . . ,

గుండెలోని గాధలే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే . . . ,

మరువలేని మనసుతో మరుజన్మకై ఎదురు చూస్తున్నాను . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here