Wednesday, June 13, 2012

Ram babu

ఓ నా ప్రియతమా . . . . . !

¤ ఎక్కడున్నావమ్మా ఓ నా ప్రియతమా . . . !

ఎవరిని అడగాలమ్మా నీ చిరునామ . . . !

మనసు తలుపు తెరిచి నీకై ఎదురు చూస్తున్నానమ్మ . . . !

ఎక్కడుంటావో ఎలాఉంటావో తెలియక పోయినా ఊహల్లో గీసాను నీ బొమ్మ . . . !

నీకై ఎదురుచూసే నా జీవితంలోకి అడుగుపెట్టి అందించు అపురూపమైన నీ ప్రేమ . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...