Wednesday, June 13, 2012

Ram babu

అవును ఇది ప్రేమే . . . . . . !

¤ నిన్ను చూసిన తొలి క్షణం . . . . !

నాలో నాకే తెలియని పరవశం . . . . !

నా హృదయంలో పెను తుఫాను రేపిన నీ రూపం . . . . !

నాలో ఏమౌతుందో నాకే తెలియని కలవరం . . . . !

నాలో చెలరేగిన ఈ భావాలకు అర్థమేమిటో నాకే తెలియడం లేదు . . . . !

బహుశా దీనినే ప్రేమంటారేమో . . . . !


అవును ఇదిప్రేమే . . . . !

కానీ నీతో చెప్పేది ఎలా . . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...