Wednesday, June 13, 2012

Ram babu

మరువలేక మధనపడుతున్నాను . . . . . . !

¤ కనుమరుగైన కలల కోసం . . . ,
వేయి కళ్ళతో ఎదురుచూశాను . . . !

మనసే లేని నిన్ను కలవడానికి . . . ,
మరుజన్మ ఎత్తాలనుకున్నాను . . . !

నీ మనసులో నేను లేనని తెలిసినా . . . ,
నా మనసులో నీకై ఆరాధించాను . . . !

నీ పిలుపుకై ఎదురు చూసిన నాకు . . . ,
నీ మాటే మౌనమని తెలుసుకున్నాను . . . !

ఇంత జరిగినా కూడా . . . ,

నిన్ను మరువలేక మధనపడుతున్నాను . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...