Wednesday, June 13, 2012

Ram babu

చెలి నిన్ను చూశాక . . . . . . !

¤ కవి కలం ఆగిపోయేను . . . !

రవికిరణం మసగ బారేను . . . !

కోకిల గానం మూగబోయేను . . . !

గాయకుని గళం చిన్నబోయేను . . . !

వికసించిన పుష్పం వాడిపోయేను . . . !

చంద్రుడు సైతం మబ్బుల చాటున దాగిపోయేను . . . !

చెలి నిన్ను చూశాక . . . . ,
నా మనసు నీ వైపు పరుగులు తీసేను . . . . . !
.
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...