Sunday, June 10, 2012

Ram babu

నా పలుకులకు స్ఫూర్తి . . . . . !

¤ నా పెదవులపై దోబూచులాడే చిరునవ్వుకు చిరునామ నీ తలపు . . . . !

నా కళ్ళలో తళుక్కున మెరిసే మెరుపుకు కారణం నీ పలకరింపు . . . . !

నా గొంతు పలికే కోటి రాగాలకు స్ఫూర్తి నీ స్వరం . . . . !

నా మదిలో మెదిలే భావాలకు ప్రతిరూపం నా ఈ నువ్వు ప్రియా . . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...