Wednesday, June 13, 2012

Ram babu

మనసు గాయపరిచావు . . . . . !

¤ మనదనుకున్నదేదీ మన
సొంతం కాదని . . . ,

నాదానివి అనుకున్న నీవు నన్ను విడిచి వెళ్ళాక అర్థమయ్యింది . . . . . . !

మరుజన్మకు తోడుంటానని మదిలోన ఆశరేపి . . . ,
మరునిమిషం నన్ను మరిచి మనసు గాయపరిచావు . . . !

మరువలేదు మనసు నిన్ను మరవాలని అనుకున్నా . . . ,
ఎదురుచూపు ఆపదాయే నివ్వు రావని తెలిసి కూడా ఇకనైనా . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...