Wednesday, June 13, 2012

Ram babu

నిశ్శబ్ధంలో చిరు శబ్ధం . . . . . . !

¤ నిశ్శబ్ధంలో చిరు శబ్ధం . . ,
నా చెలి పేరు . . . !

ప్రయాణానానికి పరమార్ధం . . ,
నా చెలి ఊరు. . . !

కోటి తారలకు స్పూర్తి . . ,
తన నవ్వులోని కాంతి. . . !

వేయి జన్మలైనా వ్యర్ధం . . ,
తను లేని ఈ జీవితం. . . !
.
.
.
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...