చెలి నీ హొయలు చూసి . . . . . !

0
183

¤ చందమామ చినబోదా . . . ,
చెలి నీ నవ్వు చూసి . . . . . !

కోకిలమ్మ మూగబోదా . . . ,
చెలి నీ స్వరం విని . . . !

సెలయేరు ఈర్శ్య పడదా . . . ,
చెలి నీ హొయలు చూసి . . . . !

మల్లెతీగ ముడుచుకోదా . . . ,
చెలి నీ సోయగాన్ని చూసి . . . . !

నా మనసు గువ్వై నిన్ను చేరుకోదా . . . ,
చెలి నీతో చెలిమి కోరి . . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here