Wednesday, June 13, 2012

Ram babu

నా ప్రేమ-2 . . . . . !

¤ నీడనై నీతో కలిసి ఉండాలనుకున్నాను కానీ . . . ,
నీడే మనిషిని తాకదని తెలుసుకున్నాను . . . !

నీ పెదవులపై చెదరని చెరునవ్వునవ్వాలనుకున్నాను కానీ . . . ,
నేనే నవ్వుకు దూరమౌతాననుకోలేదు . . . !

శ్వాసనై నీలో కలిసిపోవాలనుకున్నాను కానీ . . . ,
నిశ్వాసలా నన్ను విడిచి పెడతావనుకోలేదు . . . !

నీతో జీవితం పంచుకోవాలనుకున్నాను కానీ . . . ,
నీవల్ల నా జీవితమే శూన్యమౌతుందనుకోలేదు ప్రేమ . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤


www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...