Tuesday, April 24, 2012

Ram babu

చేజార్చుకున్న చెలిమి . . . . . . . !

¤ వినిపించలేను విరహవేదన . . ,
ఆలాపించలేను ఆత్మరోదన . . . !
ముడివేసుకున్న మనసు మాటున . . ,
మరిచిపోలేని నరకయాతన . . . !
నీ తోడు లేక ఒంటరినై . . . . ,
నీ పలుకులే లేక పంజరమై . . . . ,
వెంటాడుతున్న జ్ఞాపకాలతో . . ,
చేజార్చుకున్న చెలిమి కోసమై . . . . !
పయనిస్తువున్నా పిచ్చివాడిలా . . ,
పెనవేసుకున్న ప్రేమ కోసమై . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...