Saturday, March 3, 2012

Ram babu

నాలోని ఆశ . . . . . . . !

¤ తీరమన్నది లేని అలకు . . ,
ఎందుకో ఈ ఎగిసిపాటు . . . ?
గమ్యమన్నది లేని అడుగుకు . . ,
ఎందుకో ఈ ఉలికిపాటు . . . ?
నిదురరాని కంటిపాపలో . . ,
కలలకెందుకు ఎదురుచూపు . . . ?
నువ్వులేని గుండెలోన . . ,
చప్పుడన్నది ఎంత వరకు . . . ?
నన్ను విడిచి నువ్వు ఉన్నా . . ,
నిన్ను తలచే బ్రతుకుతున్నా . . . !
నిన్ను చేరే ఆశ నాలో . . ,
చావదే ఏ జన్మకైనా . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...