Thursday, March 1, 2012

Ram babu

జన్మజన్మల బంధం . . . . . . . . . !

¤ మనసు పలికే మౌన భాషకు . . ,
భావమిచ్చిన బాపుబొమ్మా . . . !
కనులు కాంచిన కలల సీమను . . ,
ఇలకు తెచ్చిన జాబిలమ్మా . . . !
నిన్ను తలచి నవ్వుకుంటా . . ,
బాధనైనా హాయిగామ్మా . . . !
కలతలన్నవి చెంతచేరవు . . ,
పక్కనుంటే నువ్వు ప్రేమ . . . !
జన్మజన్మల బంధమేదో . . ,
నిన్ను నన్నూ కలిపెనమ్మా . . . !
జంటగా నివు చంతనంటే . . ,
చాలదే ఈ ఒక్క జన్మ . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్   ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...