Wednesday, February 22, 2012

Ram babu

నీ ఊహ . . . . . . . . !

¤ నీ ఊహలనే పంచిస్తున్నావ్ . . ,
నీ ఊహల్లో ముంచేస్తున్నావ్ . . . !
నాకంటూ ఒక ఊహే లేక . . ,
నీ ఊహలు నను నిలబడనీక . . . !
నిను చేరే ఆ తరుణం రాక . . ,
నిను విడిచి నే ఉండనూలేక . . . !
నాలో నిండిన నీ ఊహలతో . . ,
నిలువెల్లా నే పరవశమౌతూ . . . !
వస్తున్నా నిను అన్వేషిస్తూ . . ,
నీ ఊహలనే మననం చేస్తూ . . . !
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...