Tuesday, February 14, 2012

Ram babu

ప్రేమికులరోజున . . . . . . . !

 HAPPY VALENTINE'S DAY-2012 , KAVITHALU, MESSAGES, SMS IN ENGLISH TO PROPOSE YOUR LOVE BY MANAKAVITALU ON IMAGES AND PHOTOS
¤ నిన్నే నిన్నే చేరాలంటూ . . ,
నీతో ఏదో చెప్పాలంటూ . . . !
నిను చేరాక మౌనం వీడక . . ,
నా ఈ ప్రేమను నీతో చెప్పక . . . !

మౌనభాష నీకు అర్థంకాక . . ,
ప్రేమ భాష నాకు రానేరాక . . . !
నాప్రేమని నీతో చెప్పాలంటూ . . ,
ఏమంటావో అని భయపడిపోతూ . . . !
పంపిస్తున్నా ఈ లేఖని నీకు . . ,
ప్రేమకున్న ఈ పర్వదినాన (ప్రేమికులరోజున) . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...