Saturday, February 11, 2012

Ram babu

నిన్ను చేరాలని . . . . . . . !

¤ కలలోనైనా కనపడనీయవు . . ,
కలవరపరిచే నీ రూపాన్ని . . . !
కుదురుగ నన్నే నిలపడీయవు . . ,
మైమరిపించే నీ అందంతో . . . !
నీకై వెతికే కనుపాపలకు . . ,
జాడే తెలుపక నరాశ పెడతావ్ . . . !
నీకై నడిచే అడుగుల సైతం . . ,
గమ్యం తెలుపక తికమక పెడతావ్ . . . !
నిను చేరాలని ఆశిస్తున్నా . . ,
నీ ఊహల్లోనే జీవిస్తున్నా . . . ,
నీ వైపుకు నను నడిపిస్తున్నావ్ . . ,
నీ ఉనికిని తెలుపక ఊరిస్తున్నావ్ . . . !
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...