Monday, February 6, 2012

Ram babu

నువ్వొస్తావని ఆకాంక్షిస్తూ . . . . . . !

¤ కలలన్నీ నిను చూపెడుతుంటే . . ,
ఇలలో నివు నా దరిలేకుంటే . . . !
నలుదిక్కుల నిను అన్వేషిస్తూ . . ,
నువ్వొస్తావని ఆకాంక్షిస్తూ . . . !
నీతో గడిపిన మధుర క్షణాలను . . ,
నాతో నేనే సంభాషిస్తూ . . . !
మనసున నిండిన నీ రూపాన్ని . . ,
మళ్ళీమళ్ళీ గుర్తుకు తెస్తూ . . . !
నిను చేరే ఆ తరుణం తలచి . . ,
నినువెల్లా నే పులకిస్తున్నా . . . !
.
.
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...