Saturday, February 4, 2012

Ram babu

నీవు . . . . . . . . !

¤ కంటిపాపకు రెప్పవు నీవు . . ,
కన్నులు కోరే స్వప్నం నీవు . . . !
అడుగులో అడుగువై నీవు . . ,
అడుగులు కోరే గమ్యం నీవు . . . !
గుండె చప్పుడువు నీవు . . ,
గుండెలో నిండిన రూపం నీవు . . . !
చేతికి అందిన జాబిలి నీవు . . ,
జాబిలి మాటున వెన్నెల నీవు . . . !
నాతో నడిచే నీడవు నీవు . . , నాకై వచ్చిన తోడువు నీవు . . . !
మంచు తెరలను పక్కకి నెడుతూ . . ,
నిన్నే చేరిన వేకువ నేను . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...