నీ ప్రేమ . . . . . . . . !

0
169

¤ గాయపడిన మనసుకు . . ,
ఓదార్పు నీ ప్రేమ . . . !
అలుపెరుగని అడుగులకు . . ,
గమ్యం నీ ప్రేమ . . . !
కునుకెరుగని కనుపాపలో . . ,
చిరుస్వప్నం నీ ప్రేమ . . . !
కారు మబ్బుల చీకటిలో . . ,
చిరుదీపం నీ ప్రేమ . . . !
చిరకాలం ఉండాలి నాతోనే నీ ప్రేమ . . . . ,
కలనైనా మరువలేను కమ్మనైన నీ ప్రేమ . . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here