Monday, January 30, 2012

Ram babu

నీ తోడే లేకుంటే . . . . . !

¤ గుండెల్లో ప్రతిరోజూ . . ,
నీ తలపుతో పులకింత . . . !
కళ్ళలో ప్రతిరోజూ . . ,
నీ రూపే కలగంటా . . . !
నీవు లేని నా మనసులో నేనైనా లేనంటా . . . ,
నీ తోడే లేకుంటే వలపైనా విషమంటా . . . !
నివ్వే నా వశమైతే అదృష్టం నావెంట . . ,
చిరకాలం నా తోడై నువ్వుంటే చాలంటా . . . !
.
.
.
.
ప్రేమతో నీ రామ్  ¤

www.manakavitalu.blogspot.com

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...